Home » Bridge openning
కాంట్రాక్టర్లు..రాజకీయ నాయకుల స్వార్థంతో ఒకటి కాదు రెండుకాదు 10 కాదు 20 కూడా కాదు ఏకంగా రూ.260 కోట్ల రూపాయలు గంగపాలైపోయాయి. సాక్షత్తూ బీహార్ సీఎం నితీష్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించిన ఓ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. సీఎం ప్రారంభించి నెల రోజుకూడా �