Home » Brigade Parade ground
west bengal వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు కోల్‌కతాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అడుగుపెట్టారు. నగరంలోని బ్రిగేడ్ పరేడ్ మైదాన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు
PM Modi’s mega rally : బెంగాల్ దంగల్ మరింత వేడెక్కింది. అధికార టీఎంసీపై దండయాత్రకు కాషాయదళం రెడీ అవుతోంది. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో సమరశంఖం పూరించేందుకు కోల్ కతాకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. బ్రిగేడ్ పరేడ్ మైదానంలో బీజేపీ భారీ బహిరం�