Home » Brij Bhushan Sharan Singh
Wrestlers vs WFI: బ్రిజ్ భూషణ్ అంత శక్తిమంతుడా? వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు.. బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోనుంది?
"హర్యానాలోని 90% మంది అథ్లెట్లు, సంరక్షకులు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను విశ్వసిస్తున్నారని, తనపై ఆరోపణలు చేసే కొన్ని కుటుంబాలు ఒకే 'అఖాడా'కి చెందినవారని అన్నారు. ఆ 'అఖాడా' పోషకుడు దీపేందర్ హుడా అంటూ బ్రిజ్ భూషణ్ సింగ్ అన్నారు.
Wrestlers vs WFI: రెజ్లర్ యోగేశ్వర్ దత్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ... బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదైందని ఇక రెజ్లర్లు తమ రెజ్లింగ్ పై దృష్టి పెట్టాలని అన్నారు.
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
Wrestlers: రెజ్లర్ల పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు. పోలీసులు కదిలారు.
రెజ్లర్ల నిరసనకు మద్దతుగా అర్జున అవార్డు గ్రహీత, ఒలంపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక సూచనలు చేశారు.
బ్రిజ్ భూషణ్‌ను పదవి నుంచి తొలగించాల్సిందేనని, ఆయనపై చర్యలు తీసుకోవాలని వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ సహా దాదాపు 30 మంది రెజ్లర్లు ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద నిరసనకు దిగారు. శుక్రవారం వరుసగా మూడో రోజు తమ నిరసనను కొనసాగించారు. పలువ
జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తున్న రెజ్లర్లకు ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారుడు, కాంగ్రెస్ నేత విజేందర్ సింగ్ మద్దతు ప్రకటించారు. వారితో కొద్దిసేపు నిరసనలో పాల్గొన్నారు. అనంతరం విజేందర్ సింగ్ మాట్లాడుతూ.. రెజ్లర్లను కలిసివారికి మద్దతు తెల�