Home » Brinjal
దీని నివారణకు నారుమడి నుండి నారును ప్రధాన పొలంలో నాటే ముందు మొక్క వేర్లను రైనాక్సిఫైర్ 0.5 మి.లీ. లీటరు నీటికి కలిపి 3గంటలు నానబెట్టి తర్వాత నాటుకోవాలి. పురుగును గుర్తించిన మొదటి దశలోనే ఆశించిన కొమ్మలను తుంచి కాల్చివేయాలి.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎంపీ ధరల పెరుగుదలపై వినూత్నంగా నిరసన తెలిపారు. ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపునకు వ్యతిరేకంగా పచ్చి వంకాయను పార్లమెంట్‌కు తీసుకొచ్చారు.
పిల్ల పురుగులు గుంపులుగా ఆకుల అడుగు భాగాన చేరి పత్రహరితాన్ని గోకి తినడం వల్ల అకులు జల్లైడలా తయారవుతాయి. ఈ పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల ఈనెలు మాత్రమే.
వంకాయ ఎందుకు తినాలంటే..!
వంకాయ శరీరంలోని అదనపు ఐరన్‌ను తొలగిస్తుంది. వంకాయలో కరిగే పైబర్ ఎక్కువగా ఉండడం వల్ల తినగానే కడుపు నిండినట్లు ఉంటుంది.
గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు ఉంటాయి కనుక వంకాయలను తినడం వల్ల ఆ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.
వంగ ఉష్ణమండలపు పంట. అధిక ఉష్ణోగ్రతలను, నీటి ఎద్దడిని చాలావరకు తట్టుకోగలదు, కొండప్రాంతాల్లో, చల్లటి వాతావరణంలో మొక్క పెరుగుదల తగ్గుతుంది.
ఎముకలు ధృడంగా మారడానికి ఎముకల సాంద్రతను పెంచడానికి అలాగే ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి. వంకాయలో వుండే ఫైటో న్యూట్రియంట్స్, పొటాషియంలు మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంపొందించడం