Home » Brinjal Crop
ఇటీవలికాలంలో వంగతోటలకు వెర్రి తెగులు బెడద ఎక్కువయ్యింది. వైరస్ సోకటం వల్ల ఈ తెగులు ఆశిస్తుంది. పచ్చదోమ ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తిచెందుతుంది.
Brinjal Crop Cultivation : పంట తొలిదశలో పురుగు ఆశించిన కొమ్మలను తుంచి, నాశనం చేయాలి. ఎకరాకు 10 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి. పూత సమయంలో 5000 గుడ్లున్న ట్రైకోగ్రామా కార్డులను ఆకుల అడుగుభాగంలో అమర్చుకోవాలి.
Verri Pest in Brinjal Crop : వంగతోటలను ఖరీఫ్ లో జూన్ జూలై మాసాల్లో నాటతారు. ప్రస్థుతం కొన్ని ప్రాంతాల్లో నాటగా, మరికొన్ని ప్రాంతాల్లో నాటడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ పంటకు తొలిదశనుండే చీడపీడల బెడద ఎక్కువ ఉంటుంది.
గొల్లపల్లి గామానికి చెందిన కొంత మంది రైతులు పెట్టుబడులను తగ్గించుకుంటూ ప్రకృతి వ్యవసాయంలో వంగ సాగుచేస్తున్నారు. నాణ్యమైన దిగుబడులను తీస్తూ.. మం, ఆదాయం పొందుతున్నారు.
వంగతోటలను ఖరీఫ్ లో జూన్ జూలై మాసాల్లో నాటతారు. ప్రస్థుతం కొన్ని ప్రాంతాల్లో నాటగా, మరికొన్ని ప్రాంతాల్లో నాటడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ పంటకు తొలిదశనుండే చీడపీడల బెడద ఎక్కువ ఉంటుంది.
వంగ పంటలో చీడపీడలను అదుపు చేసి ఫలసాయం అందుకో గలిగినవారు ఏ పంట యాజమాన్యమైనా చేయగలరన్నది పెద్దల మాట. ఈ మాటనే రుజువు చేస్తూ... మంచి దిగుబడులను తీస్తున్నారు రైతు శ్రీనివాస్.