Home » Britain Queen Elizabeth II
కొన్ని వారాల క్రితం మృతి చెందిన బ్రిటన్ రాణి ఎలిజబెత్-IIతో పాటు ఆమె సోదరి ప్రిన్సెస్ మార్గరెట్ కలిసి విండ్సర్ కోట వద్ద గతంలో ఓ ఆత్మను చూశారంటూ ప్రచారం జరుగుతోంది. ఆ ఆత్మ మరెవరిదో కాదని ఎలిజబెత్-Iదేనని మిర్రర్ మీడియా తెలిపింది. బ్రిటిష్ రాయల్ �
Queen Elizabeth-2 Funeral: క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు సోమవారం లండన్‌లోని వెస్ట్మిన్స్టర్ అబ్బేలో జరుగనున్నాయి. రాణి మృతితో బ్రిటన్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో భాగంగా రాణి శవపేటిక వెస్ట్మిన్స్టర్ ప్యాలెస్‌లోని వెస్ట్మి
ఈ ముద్రలో ఎడమవైపు ఇంగ్లిష్ సింహం, కుడివైపు స్కాటిష్ ఒంటికొమ్ము గుర్రం, యూకేకు సంబంధించిన మరికొన్ని చిహ్నాలు ఉంటాయి. దీన్ని ఆయా సంస్థలు ఉత్పత్తులు ప్యాకేజ్ చేస్తున్న సమయంలో వాటిపై ముద్రించేవి. క్యాడ్బరీ చాక్లెట్, ఫోర్ట్నమ్-మాసన్ టీ, బుర్బెర�
బ్రిటన్ రాణి ఎలిజబెత్-II కన్నుమూయడంతో బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు లక్షలాది మంది ప్రజలు తరలివస్తున్నారు. నిన్న రాత్రి నుంచే బకింగ్‌హామ్ ప్యాలెస్ కు ప్రజల తాకిడి మొదలైంది. బకింగ్‌హామ్ ప్యాలెస్ కు వెళ్ళే మార్గాలన్నీ ప్రజలతో నిండిపోయాయి. సంప్రదా
కోహినూర్ వజ్రం.. ప్రపంచంలోనే బాగా ప్రసిద్ధి చెందిన వజ్రం ఇది. 105.6 క్యారెట్లతో వెలుగులీనే ఈ వజ్రం మళ్ళీ వార్తల్లో నిలిచింది. దీనికి ‘వెలుగుల కొండ’గానూ పేరుంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 కిరీటంలోని 2,800 వజ్రాల్లో కోహినూర్ కూడా ఒకటి. ఈ కిరీటాన్ని 1937లో �
క్విన్ ఎలిజబెత్ -2 అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమెకు ప్రపంచ దేశాల ప్రముఖులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. దాదాపు 70 సంవత్సరాల పాటు ఆమె బిట్రన్ రాణిగా ఉన్నారు. 96ఏళ్ల ఎలిజబెత్-2 ఎప్పుడూ చురుగ్గా ఉండేవారు. ఆమె చురుగ్గా ఉండటమే కాదు.. చుట్టుపక్కల వారిని
క్విన్ ఎలిజబెత్-2 మృతికి ప్రపంచ నాయకులు, ప్రపంచ దేశాల్లోని ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు ఎలిజబెత్-2తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ పాటు అమెరికన్ అధ్యక్షుడు జో బిడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, న
బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ బ్రిటన్ గద్దెనెక్కి 70ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా దేశంలో ప్లాటినం జూబ్లీ వేడుకలు జరుగుతున్నాయి. బ్రిటన్ తదుపరి రాణిగా కెమిల్లాను ప్రకటించారు.