Home » British Nurse
ఏడుగురు నవజాత శిశువులను హత్య చేసిన బ్రిటీష్ నర్సుకు మాంచెస్టర్ క్రౌన్ కోర్టు జీవిత ఖైదు విధించనుంది. తన సంరక్షణలో ఉండగానే మరో ఆరుగురిని చంపేందుకు ప్రయత్నించిన బ్రిటిష్ నర్సుకు సోమవారం శిక్ష ఖరారు కానుంది. లూసీ లెట్బీ అనే 33 ఏళ్ల యూకే నర్సు ఐ�
శిశువులను సంరక్షించే ఓ నర్సు దారుణానికి ఒడిగట్టింది. 7 గురు చిన్నారులను హత్య చేసింది. మరో ఆరుగురిపై హత్యాయత్నం చేసింది. నేరం రుజువు కావడంతో విచారణలో ఆమె దోషిగా తేలింది.