British officials

    2 వేల కేజీల పూలతో హోలీ రంగులు: వేడుకల్లో బ్రిటన్ అధికారులు 

    March 21, 2019 / 04:20 AM IST

    అహ్మదాబాద్: ప్రపంచవ్యాప్తంగా హోలీ వేడుకలు అంబరాన్నంటున్నాయి. భారతదేశంలో కూడా ఈ హోలీ వేడుకల్ని ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో రసాయినాలతో చేసిన కృత్రిమ రంగుల జోలికి వెళ్లకుండా సహజమైన రంగులతో హోలీ కేళీలో 10వేల మందికి పైగా పరవశించ�

10TV Telugu News