Home » Brittle Nails
ఆరోగ్యకరమైన గోళ్లు చేతుల అందాన్ని పెంచుతాయి. అందమైన గోళ్లు మంచి ఆరోగ్యానికి సూచన. కాకపోతే కొన్ని సార్లు కొందరిలో తరచుగా గోళ్లు విరిగిపోతుంటాయి. ఇది చిన్న సమస్యగానే కనిపించినా దాని వెనుక ఏదైనా బలమైన కారణం కూడా ఉండొచ్చు.
కొబ్బరి నూనె గోర్లు , క్యూటికల్స్ కోసం సహజ మాయిశ్చరైజర్ గా ఉపయోపడుతుంది. ఆలివ్ నూనె మంచి మూలం విటమిన్ ఇ. ఇది ఆరోగ్యకరమైన గోళ్లకు మేలు చేస్తుంది. కూటికల్స్ , గోళ్లకు ఆలివ్ ఆయిల్ అప్లై చేయడం వల్ల వాటిని హైడ్రేట్ గా , ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.