-
Home » Bro Collections
Bro Collections
Bro Collections : 100 కోట్లు దాటేసిన ‘బ్రో’ కలెక్షన్స్.. పవన్ కెరీర్లోనే అత్యంత ఫాస్ట్‌గా..
July 31, 2023 / 12:42 PM IST
పవన్ సినిమా అంటేనే ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చేస్తాయి. మామా అల్లుళ్లు కలిసి నటించడంతో సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే బ్రో కలెక్షన్స్ అదరగొట్టేశాయి. బ్రో సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 48 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింద