Home » Bro teaser
పవన్, సాయి ధరమ్ తేజ్ మెగా మల్టీస్టారర్ చిత్రం ‘బ్రో’ టీజర్ వచ్చేసింది.
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ బ్రో మూవీ టీజర్ కి ముహూర్తం ఫిక్స్ చేసేశారు. ఇక మనల్ని ఎవరూ ఆపలేరు అంటున్న మామాఅల్లులు..
బ్రో మూవీ టీజర్ కి పవన్ డబ్బింగ్ పూర్తి చేసేశాడు. ఈ డబ్బింగ్ ని మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో డబ్బింగ్ చెప్పేలా ఏర్పాటు చేశారు.