Home » BRO
ప్రపంచంలోని ఎత్తైన రహదారిని తూర్పు లడఖ్‌లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO)నిర్మించిందని కేంద్ర ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
పై లడఖ్‌కు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రయాణించేందుకు అనువుగా మనాలీ- లేహ్ మార్గంలో ఓ సొరంగ మార్గం నిర్మాణానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
ఛార్ ధామ్ ప్రాజెక్ట్ లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO)టీమ్ పెద్ద పురోగతి సాధించినట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని చార్ధామ్ యాత్ర మార్గంలోని రిషికేశ్-ధరాసు హైవే(NH94)పై బిజీగా ఉండే చంబా పట్టణం కి�