Home » broadband speed
జపాన్ ఇంటర్నెట్ స్పీడ్లో రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఫాసెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్తో క్షణాల వ్యవధిలో డేటాను విజయవంతంగా ట్రాన్స్ఫర్ చేసింది. ఒక సెకనకు 319 టెరాబైట్ల (TB)ల స్పీడ్ ఇంటర్నెట్ డేటాను ట్రాన్స్ ఫర్ చేయగలిగింది.