Home » Broccoli
బ్రోకలీలో కెరోటినాయిడ్స్ అనే పదార్థం ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి చాలా మంచింది. ఇది కంటి చూపు మెరుగు పడేలా చేస్తుంది.
తొమ్మిది నెలల కాలంలో గర్భిణీ స్త్రీలకు మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహాన్ని గర్భధారణ మధుమేహం అంటారు. శరీరంలో సంభవించే మార్పులలో ఒకటి ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం. చక్కెరను విచ్ఛిన్నం చేయడానికి ఇన్సులిన్ అవసరం.
బ్రోకలీలో ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటుంది. దీనిని ఆహారంలో తీసుకుంటే జీర్ణవ్యవస్థ బలంగా మారుతుంది. అంతేకాకుండా మలబద్ధకం సమస్యలు కూడా దూరమవుతాయి.
బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. ఇందులో ఎక్కువ కార్బోమైడ్రేట్స్, ఫైబర్ కలిగి ఉన్నందున మధుమేహులకు మంచి ఆహారంగా చెప్పవచ్చు. మెదడు పనితీరును మెరుగుపర్చటంలో సహాయపడుతుంది.
కరోనా వైరస్ వల్ల వందలమంది అనారోగ్యానికి గురయ్యారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ మహమ్మారి వ్యాపించకుండా అడ్డుకునేందుకు ప్రతీఒక్కరూ చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, మాస్క్ ధరించడం, ఆహార జాగ్రత్తలు తీసుకో�
అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ చేరుకున్నారు. సబర్మతి ఆశ్రమాన్ని ట్రంప్ దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ కోసం గుజరాతీ వంటలను రుచి చూ