-
Home » Bronze Medal at 2020
Bronze Medal at 2020
Tokyo Olympics 2021: ఒలింపిక్స్లో కాంస్య పతకం కైవసం చేసుకున్న సింధు
August 1, 2021 / 05:55 PM IST
టోక్యో ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. భారత షట్లర్ పీవీ సింధూ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఒలింపిక్స్లో వరుసగా రెండోసారి పతకం సాధించి రికార్డ్ క్రియేట్ చేశారు పీవీ సింధు.