Home » Brother Sushrut
బిగ్బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా ఉన్న శ్రీముఖికి సంబంధించి కొత్త వివాదం తెరపైకి వచ్చింది. శ్రీముఖి పై ఓ ఇంగ్లీష్ పేపర్ తప్పుడు వార్తలు రాస్తోందని శ్రీముఖి తమ్ముడు సుశ్రుత్ జూబ్లీహిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. బిగ్ బాస్ షోలో �