Home » BRS BSP Alliance Talks
లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో కొత్త పొత్తు పొడిచింది.
లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్, బీఎస్సీ పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి.
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాల అభ్యర్థులపై కేసీఆర్ ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపారు.