Home » BRS Govt
CM Revanth Reddy : 10 ఏళ్లలో 5వేల పాఠశాలలను మూసివేశారు
పోరాటాల పురిటి గడ్డ తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు..వరంగల్ లో చాలామంది మేధావులున్నారు..ఆచి తూచి అడుగువేసేవారున్నారు. ఆలోచించి ఓటు వేసేవారున్నారు. అయినా కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చారు..ఎక్కడో పొరపాటు జరిగింది.
కాంగ్రెస్ నేత విజయశాంతి బీఆర్ఎస్ ప్రభుత్వం..సీఎం కేసీఆర్ పై సంచలన విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీకు కాటేశ్వరం అవుతుందని..బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాటికి పంపే ఈశ్వరం అవుతుందన్నారు.
తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య 40 లక్షలకు చేరిందన్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రకటించిన 3016 రూపాయల నిరుద్యోగ భృతి ఇంకా అమలు కాలేదన్నారు.
దళితబంధు,బీసీ బంధు, గృహలక్ష్మి పధకాలు, రుణమాఫీలు అమలు అయినట్లుగా మెసేజ్ లు పంపిస్తు ప్రజల్ని మోసం చేసినందుకు ఓటు వేయాలా? ఇలాంటి మోసపూరిత మాటలు చెప్పేవాళ్లను నమ్మొద్దు అంటూ ప్రజలకు సూచించారు.
ఈయన అడగడు.. ఆయన ఇవ్వడు..10 ఏళ్లుగా ఇదే తంతు నడుస్తోంది రాష్ట్రంలో అంటూ సెటైర్లు వేశారు. నిజంగా దొరకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైతే..5 ఏళ్లలో మోడీ వచ్చిన ప్రతిసారి మొహాలు ఎందుకు చాటేశారు?అంటూ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.
బీజేపీ మేనిఫెస్టో అందరికంటే మెరుగ్గా ఉంటుంది. కేసీఆర్ మాటలకు అగం కావద్దు.. ఈ సారి అగం కావాల్సింది కేసీఆర్, అగం చేయాల్సింది మనం అంటూ ఈటల రాజేందర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వంతో వివాదంపై గవర్నర్ తమిళిసై క్లారిటీ
ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి ఒక సవాలు విసిరారు. తెలంగాణను నిజంగానే బంగారు తెలంగాణ చేసుంటే సిట్టింగులందరికీ సీట్లివ్వాలని, అలాగే కేసీఆర్ ఆయన నియోజకవర్గం గజ్వేల్ నుంచి పోటీ చేయాలని అన్నారు.
Bandi Sanjay: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పటించుకోకపోవటమే కాదు మహిళల మానప్రాణాలు పోతున్నా పట్టించుకోవటంలేదంటూ బండి సంజయ్ విమర్శలు సంధించారు.