Home » BRS List
సీఎం కేసీఆర్.. అభ్యర్థుల ప్రకటనకు ముందు, తర్వాతి పరిస్థితులను సర్వే నివేదికల ద్వారా తెప్పించుకున్నారు. ఈ సర్వేలు కూడా సీఎం ఖరారు చేసిన అభ్యర్థులకు అనుకూలంగా వచ్చినట్లు తెలుస్తోంది.
కొందరి అభ్యర్థిత్వాలను మార్చే అవకాశం ఉందన్న ప్రచారం బీఆర్ఎస్ లో హాట్‌టాపిక్‌గా మారింది. 115 స్థానాల్లో కనీసం 10 మందిని మార్చి కొత్తవారికి బీ ఫాం ఇస్తారనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.
చరిత్రలో ఓ పొరపాటు చేస్తున్నారు కేసీఆర్. కేసీఆర్.. ఇక్కడ అక్కడ.. ఎక్కడా గెలవరు. కేసీఆర్ ను ఓడగొట్టి ఇంటికి పంపుతారు. Mohammed Ali Shabbir - CM KCR