Home » BRS MLA Kaushik Reddy
ఒక రౌడీ షీటర్ను అరెస్టు చేసినట్లు పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారని అన్నారు.
అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డిని అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. అమెరికా వెళ్లి వచ్చే వరకు మీ సభ్యత్వం ఉంటాదో లేదో చూసుకో ..
హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జడ్పీ సీఈవో శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.