Home » BRS MLA Lasya Nanditha
కారు ప్రమాదం ఎలా జరిగింది? కారణం ఏంటి? ఈ వివరాలు పోలీసులు తెలిపారు.
రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు వారంతా అక్కడే ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారని ఆమె తెలిపారు.
కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్ చెరు ఓఆర్ఆర్ పై ఆమె వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది.
లాస్య నందితను వెంటాడిన వరుస ప్రమాదాలు.. తండ్రి చనిపోయిన ఫిబ్రవరి నెలలోనే కూతురూ మృతి
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్ చెరు ఓఆర్ఆర్ పై ఆమె వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది.