Home » BRS MP
Santosh Kumar: ఫోర్జరీ చేశామని ఫిర్యాదు చేశారని, రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు చేశారని చెప్పారు.
ఇక బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పారు. తండ్రి ,కొడుకు, కూతురు మాత్రమే ఆ పార్టీలో మిగులుతారని అన్నారు.
మరో రెండుమూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నవేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు.