-
Home » Brs Party Offices
Brs Party Offices
బీఆర్ఎస్ భవనాలను కూల్చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి అంత సాహసం చేస్తారా?
September 20, 2024 / 01:09 AM IST
మొత్తానికి కాంగ్రెస్ బుల్డోజర్ ముందుకు కదిలే అంశంలో ఎప్పుడేం జరుగుతుందో అన్న ఉత్కంఠ మాత్రం జోరుగా సాగుతోంది. అనుమతి లేని నిర్మాణాల కూల్చివేత మొదలు పెడితే.. అది బిఆర్ ఎస్ కార్యాలయాలకే పరిమితం చేయడం సాధ్యం కాదు..