Home » BRS party
తక్కువ మాట్లాడుతా.. ఎక్కువ పనిచేస్తా.. బీజేపీ కోసం పనిచేస్తా.. బాగా పనిచేస్తా అని మోదీతో చెప్పించుకునేలా పని చేస్తానని ఎంపీ రాములు స్పష్టం చేశారు.
GHMC Deputy Mayor : గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్కు గట్టి షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డి దంపతులు రాజీనామా చేశారు. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యుత్వానికి, ఆ పార్టీ రాష్ట్ర కార్మిక విభాగ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేర�
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ్టితో 70వ ఏట అడుగుపెట్టారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రతిఒక్కరూ మొక్క నాటాలని రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయాల్లో వివాదాస్పదంగా మారుతున్నాయి.
అసలే ఓటమి భారంలో ఉన్న brsకి కవిత వ్యవహారం రాజకీయంగా మరింత ఇబ్బందికర పరిస్థితులు తెస్తుందన్న చర్చ సాగుతోంది.
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత తొలిసారి తెలంగాణ భవన్ కు కేసీఆర్ చేరుకోవడంతో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ తాజా, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు తరలివచ్చి ఘన స్వాగతం పలికారు.
కరీంనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.40 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేస్తారు.