-
Home » BRS Plenary
BRS Plenary
ఈసారి సింపుల్గా గులాబీ ప్లీనరీ..! కారణం అదేనా? కేసీఆర్ ప్లాన్ ఏంటి?
April 9, 2026 / 06:15 AM IST
2001 ఏప్రిల్లో ఆవిర్భవించిన బీఆర్ఎస్..తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తు పల్లాలు చేసింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా నిలదొక్కుకుంటూ..రాబోయే ఎన్నికల్లో గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది.