-
Home » brutality
brutality
హెల్మెట్ పెట్టుకోలేదని… తాళం చెవితో యువకుడి నుదుటిపై పొడిచిన పోలీస్
July 28, 2020 / 07:14 PM IST
హెల్మెట్ పెట్టుకోలేదని ఓ యువకుడిపై దాడికి దిగారు పోలీసులు. అతని బైక్ తాళంతోనే అతని నుదుటిపై పొడిచారు. ఉత్తరాఖండ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రామ్పురా గ్రామానికి చెందిన దీపక్.. తన మిత్రుడితో కలిసి బైక్పై పెట్రోల్ పోయించుకునేందుకు స్థానికంగ