-
Home » Bryan Johnson Face
Bryan Johnson Face
యవ్వనం కోసం టెక్ బిలియనీర్ పాట్లు.. బెడిసికొట్టిన యాంటీ ఏజింగ్ ప్రయోగం..!
November 20, 2024 / 06:18 PM IST
Bryan Johnson : బ్రయాన్ జాన్సన్ యాంటీ ఏజింగ్ ప్రయోగంలో భాగంగా "ప్రాజెక్ట్ బేబీ ఫేస్" అనే ప్రక్రియలో ముఖంలోకి కొవ్వుతో కూడిన ఎక్స్‌ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్‌ను ఇంజెక్ట్ చేసినట్లు తెలిపాడు.