Home » BSNL 5G Services in India
బీఎస్ఎన్ఎల్ 5G సేవలు సంక్రాంతి నాటికి అందుబాటులోకి వస్తాయని ఆ సంస్థ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
BSNL 5G Services : భారత్లో రెండు పెద్ద ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు, రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel) భారత మార్కెట్లో 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చాయి. 2024 నాటికి దేశం అంతటా 5G సర్వీసులను విస్తరించాలని భావిస్తున్నాయి.