-
Home » BSNL 80 Day Recharge Plan
BSNL 80 Day Recharge Plan
వావ్.. BSNL కొత్త ప్లాన్ అదుర్స్.. ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ.. 80 రోజులు ఫ్రీ కాల్స్ ఎంజాయ్ చేయొచ్చు!
March 20, 2025 / 11:06 AM IST
BSNL Offer : బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన ప్లాన్.. సరసమైన ధరలో 80 రోజుల పాటు ఎంజాయ్ చేయొచ్చు. హైస్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్ బెనిఫిట్స్ పొందవచ్చు. దేశంలో ఎక్కడికైనా ఉచితంగా కాల్స్ చేయొచ్చు.