-
Home » BSNL Extra Validity
BSNL Extra Validity
BSNL ఆఫర్ ముగుస్తోంది.. ఇంకా ఒక్కరోజు మాత్రమే.. తక్కువ ధరకే 2 రీఛార్జ్ ప్లాన్లు.. 30 రోజులు ఎక్స్ట్రా వ్యాలిడిటీ..
March 30, 2025 / 03:39 PM IST
BSNL Offer : బీఎస్ఎన్ఎల్ సరసమైన రీఛార్జ్ ప్లాన్లపై అదనపు వ్యాలిడిటీని అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ అందించే ఈ ఆఫర్ మార్చి 31తో ముగియనుంది. ఈ రీఛార్జ్ ప్లాన్లతో అదనంగా మరో 30 రోజులు వ్యాలిడిటీని పొందవచ్చు.