-
Home » BSNL Super Plan
BSNL Super Plan
జియో, ఎయిర్టెల్కు పోటీగా BSNL సూపర్ ప్లాన్.. 180 రోజుల వ్యాలిడిటీ, 90GB హై-స్పీడ్ డేటా, OTT బెనిఫిట్స్..!
April 10, 2025 / 11:29 AM IST
BSNL Offers : జియో, ఎయిర్టెల్ 98 రోజుల వ్యాలిడిటీతో రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇప్పుడు BSNL పోటీగా సూపర్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇప్పుడు 180 రోజుల పాటు 90GB హైస్పీడ్ డేటా, OTT బెనిఫిట్స్ ఫ్రీగా అందిస్తోంది.