Home » BSNL Unlimited Benefits
BSNL New Plans : దేశీయ ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం (BSNL) పోర్ట్‌ఫోలియోలో రెండు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లలో రూ.269, రూ.769 ప్యాక్‌లను అందిస్తోంది. అందులో ఒకే విధమైన బెనిఫిట్స్ పొందవచ్చు.