Home » BSNL unlimited calls
BSNL Diwali Bonanza : బీఎస్ఎన్ఎల్ స్పెషల్ దీపావళి ఆఫర్ అందిస్తోంది. 30 రోజుల వరకు వ్యాలిడిటీతో నవంబర్ 15 వరకు కేవలం ఒక రూపాయి ధరకే పొందవచ్చు.
BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ 4Gతో పాటు 72 రోజుల వ్యాలిడిటీతో కొత్త రూ.485 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ అక్టోబర్ 15 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో వస్తుంది.
BSNL సరికొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్ ప్రవేశపెట్టింది. తమ బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు రూ.184, రూ.185, రూ.186, రూ.347 ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది.