Home » BSP Chief Mayawati
బీఆర్ఎస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై బీఆర్ఎస్ పార్టీ ఎఫ్ఐఆర్ లు నమోదు చేసిందన్నారు.
వ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, ఆదాయ నష్టం, అధ్వాన్నమైన రోడ్లు, శాంతిభద్రతలు, ఆరోగ్య సమస్యలు వంటి బర్నింగ్ సమస్యలు ఖచ్చితంగా హృదయాలను తాకుతుందని, వచ్చే ఎన్నికల్లో తీవ్రమైన సమస్యగా మారే అవకాశం గురించి ఆమె అన్నారు.
ములాయం సింగ్ యాదవ్ తో మాఫియా- బాహుబలి అతీక్ అహ్మద్ దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
భారతదేశ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ వ్యవహారంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ సమస్య కారణంగా భారతదేశం ప్రతిష్ట ప్రమాదంలో ఉందని, కానీ, కేంద్ర ప్రభుత్వం దానిని చాలా తేలిగ్గా తీసుకుంటోందని మాయావతి అన్నారు.
2023లో కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ తో పాటు ఎక్కడ ఎన్నికలు జరిగినా బీఎస్పీ సింగిల్గానే ప్రజల్లోకి వెళ్తుందని బీఎస్పీ అధినేత మాయావతి అన్నారు. ఈవీఎంల పట్ల దేశ ప్రజల్లో ఆందోళన నెలకొందని, దీన్ని అధిగమించాలంటే బ్యాలెట్ పేపర్ తో తదుపరి ఎన్ని�