Home » BSS10
తాజాగా నేడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ ఒక చిన్న గ్లింప్స్ కూడా రిలిజ్ చేశారు.
నేడు సాగర్ చంద్ర పుట్టిన రోజు కావడంతో చిత్రయూనిట్ తనకు విషెష్ చెప్తూ పోస్టర్ రిలీజ్ చేయడంతో సాగర్ నెక్స్ట్ సినిమాపై అందరికి మరోసారి క్లారిటీ వచ్చింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాణంలో బెల్లంకొండ సాయి శ్ర�