Home » BSY
కర్ణాటక సీఎంగా మాజీ సీఎం తనయుడు బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారం చేశారు. బొమ్మైతో రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ప్రమాణం చేయించారు. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన మరో వ్యక్తికి సీఎం పీఠం దక్కింది.
యడియూరప్ప తర్వాత ఎవరు అనే ప్రశ్న అనే కర్ణాటక అధికార పార్టీలో కీలక చర్చగా మారింది. ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఏర్పాటు చేసేందుకే గురువారం బీజేపీ ఎమ్యేలు సమావేశాలు నిర్వహించారన్న వదంతులు ఇప్పుడు కన్నడ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి