Home » Buchaiah Chowdary
టీడీపీ ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య చౌదరి చేసిన ఓ ఆసక్తికర ట్వీట్ వైరల్ అవుతోంది. కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన ట్వీట్ చేశారు. ఓ సినిమాతో పోల్చారు. డైరెక్టర్, విలన్, రచయిత, స్పాన్సర్, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వైసీపీ నేత�