బుచ్చయ్య చౌదరి ఆసక్తికర ట్వీట్ : రసగుల్ల గోంగూర కర్మ (RGV) సమర్పించు

  • Published By: madhu ,Published On : January 24, 2020 / 08:46 AM IST
బుచ్చయ్య చౌదరి ఆసక్తికర ట్వీట్ : రసగుల్ల గోంగూర కర్మ (RGV) సమర్పించు

Updated On : January 24, 2020 / 8:46 AM IST

టీడీపీ ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య చౌదరి చేసిన ఓ ఆసక్తికర ట్వీట్ వైరల్ అవుతోంది. కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన ట్వీట్ చేశారు. ఓ సినిమాతో పోల్చారు. డైరెక్టర్, విలన్, రచయిత, స్పాన్సర్, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వైసీపీ నేతలను పోలుస్తూ ఆయన ట్వీట్ చేశారు. అంతకంటే ముందు..ఉదయం 9 గంటలకు తాను ట్వీట్ చేస్తున్నట్లు ముందే ప్రకటించారు. 

* Block buster Friday release
రసగుల్ల గోంగూర కర్మ (RGV) సమర్పించు 
సినిమా : కపటం ఎరుగని కడప బిడ్డతో 150 అమాయకపు దొంగలు
Event sponser : బోస్టన్ గ్రూప్
ఆన్లైన్లో వీక్షకులు కోసం ఈ – సాక్షి సౌకర్యం కలదు. 
Director : ప్రశాంత్ కిషోర్ (అనేక నేషనల్ పార్టీలకు సినిమా చేసిన అనుభవం)
Producers : విజయసాయిరెడ్డి, బుగ్గన (పెద్ద సినిమాలకు తప్పుడు లెక్కతో లాభాలు తీసుకున్న అనుభవం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎక్కిన చరిత్ర)

* Charcter Artists : ఆళ్ల రామకృష్ణ (కరకట్ట కమలహాసన్‌గా పేరు)
అంబటి రాంబాబు (పాత్ర నందు జీవించబమ్             డం ఈయన ప్రత్యేకత)
పుష్ప శ్రీ వాణి (టిక్ టాక్ స్టార్‌గా అతి తక్కువ కాలంలో ప్రాచుర్యం)
రోజా (దూషించడం మరియు భయానకంగా పరిస్థితి మార్చడం ఈమె ప్రత్యేకత)
Comedians : పృథ్వీరాజ్ (30 ఏళ్ల పాటు వెనుకనుండే ఏ పనినైనా చిటికెలో చేస్తాడు. పోసాని (రాజకీయాల్లో నట బీభత్స అనే బిరుదు ఉంది)

Read More : ఐదు సంవత్సరాల్లో ఆరు పార్టీలతో పొత్తు..పవన్ లాంటి లీడర్ దేశంలోనే లేడు

* Vilan : కోడి కత్తి శ్రీనివాస్ (ప్రచారం కోసం కోడికత్తితో చిన్నగా గుచ్చడం ఈయన ప్రత్యేకత)
Main Artist : అనీల్ యాదవ (గన్ వాడడం రాకపోయినా..బుల్లెట్లు దింపుతుంటాడు)
కోడాలి నాని : (ఏదైనా సరే నోటి దురదతో మొదలుపెడుతాడు)
పెద్దిరెడ్డి : (విషయంతో పని లేకుండా మధ్యలో రావడం ఈయన ప్రత్యేకత)

Read More : TDPలో మరో వికెట్ : YCPలోకి పరిటాల అనుచరుడు, ఎమ్మెల్సీ

* Main Role : జలగన్న (టోల్ గేట్ దగ్గర ఎడ్లబండికి, బైక్‌కి కూడా టాక్స్ కట్టడంతో ఈయన దేశాన్ని సంతోషింపచేశాడు)
Dialogue Writer : బొత్స నత్తి బాబు (అనేక మాటలను అవలీలగా చెప్పడం మరి చెప్పించడం ఈయన ప్రత్యేకత)
Music director : శ్రీకాంత్ రెడ్డి (ఏమి చెప్పిన భజన బాగా వాయించడం ఈయన ప్రత్యేకత)
Sensor certificate : నమ్మలేని సీతారం (సినిమా మొత్తం పడుకుని చివరిగా సంతకం పెట్టడం ఈయన ప్రత్యేకత)

* అశేష అభిమానులు, ఖైదీల నడుమ భారీ విడుదల..
ప్రీ రిలీజ్ వసూళ్లు, ఆన్లైన్, శాటిలైట్ హక్కులు, ఓవర్సీస్ – లక్ష కోట్లు.