Home » Buchhibabu Sana
సాధారణంగా శంకర్ సినిమాకు AR రెహమాన్ మ్యూజిక్ ఇస్తాడు. కానీ చరణ్- శంకర్ సినిమాకు తమన్ ని సెలక్ట్ చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు బుచ్చిబాబు - చరణ్ సినిమాకు AR రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ అని టాలీవుడ్ లో బజ్ నడుస్తుంది.
సుకుమార్ ఎంతటి ట్యాలెంట్ డైరెక్టర్ అనేది అందరికి తెలుసు. కెరీర్ మొదట్లో లవ్ సినిమాలతో మెప్పించిన సుకుమార్ ఇప్పుడు మాస్, కమర్షియల్ సినిమాలతో అదరగొడుతున్నాడు. సుకుమార్ బాటలోనే ఆయన శిష్యులు కూడా ఇప్పుడు టాలీవుడ్ ని ఏలేయడానికి వస్తున్నారు.
ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా చేస్తున్నాడు. ఇది అయిన తర్వాత బుచ్చిబాబు సానతో మరో క్రేజీ ప్రాజెక్టు చేయనున్నాడు. ఈ ప్రాజెక్టు గురించి చరణ్ మాట్లాడుతూ..........................
తాజాగా RC16 సినిమాలో రామ్ చరణ్ పక్కన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. ‘సీతారామం’ లాంటి సూపర్ లవ్ స్టోరీలో దుల్కర్ సల్మాన్ జోడీగా మృణాళ్ ఠాకూర్ అద్భుతంగా నటించి ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత....................