-
Home » Budameru rivulet overflows
Budameru rivulet overflows
విజయవాడ సింగ్ నగర్లో కంటతడి పెట్టించే దృశ్యాలు.. ఖాళీ చేసి వెళ్లిపోతున్న వేలాది మంది ప్రజలు..
September 2, 2024 / 05:29 PM IST
వచ్చిన బోట్లన్నీ పాడవడంతో వాటిని సిబ్బంది పక్కన పెట్టేశారు. దీంతో మరోదారి లేక అవస్థలు పడుతూనే నీటిలో నడుచుకుంటూ బయటకి వస్తున్నారు ప్రజలు.