Home » budget 2021-2022
Budget 2021 కేంద్ర ఆర్థిక మంత్రి సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్-2021-2022పై విపక్షాలు పెదవి విరిచాయి. దేశాన్ని అమ్మేయడమే లక్ష్యంగా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయని..ఇది పూర్తిగా దూరదృష్టి లేని బడ్జెట్ అని మండిపడ్డాయి. రోగమొకటైతే మందొకట�