Home » Budget 2026 expectations
Union Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026కు సమయం ఆసన్నమవుతోంది. ఫిబ్రవరి 1, 2026న పార్లమెంటులో ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. గతంలో బడ్జెట్ టైమింగ్ ఎప్పుడు ఉండేదో మీకు తెలుసా?