Home » Budget Meeting
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సెప్టెంబర్ 09వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తూ బిజీగా ఉన్నాయి. సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో చీఫ్ విప్‌తో పాటు విప్‌లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. సెప్టెంబర్ 07�
కేసీఆర్ రెండవసారి సీఎం అయ్యాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 14 లేదా 16 తేదీలలో అసెంబ్లీని సమావేశ పరచాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. రాష్ట్రంపై ఆర్ధిక మాంద్యం ఎఫెక్ట్ ఉన్నప్పటికీ సంక్షేమం, ప�