-
Home » Budget Session 2026
Budget Session 2026
హైడ్రా ద్వారా రూ.60వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడాం.. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం
March 16, 2026 / 01:45 PM IST
Telangana Assembly Budget Session 2026 : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగించారు.