BUDJET 2019

    బడ్జెట్ 2019 : పేదల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు

    January 30, 2019 / 05:21 AM IST

     సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రజలను ఎలాగైనా ఆకర్షించి అధికారంలోకి వచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే అధికార, ప్రతిపక్ష పార్టీలు అనేక హామీలను గుప్పిస్తున్నారు. మేం అధికారంలోకి వ�

10TV Telugu News