-
Home » Building Collapse
Building Collapse
ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ముగ్గురి మృతి.. శిథిలాల కింద చిక్కుకున్న 12 మంది
హెన్నూరు పరిధిలోని బాబూసాపాళ్యంలో భారీ వర్షం కురుస్తున్న వేళ ఈ ఘటన చోటుచేసుకుంది.
కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఐదుగురి మృతి.. శిథిలాల కిందే మరింత మంది
భవనం కూలిందన్న సమాచారం అందుకున్న వెంటనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్..
Vrindavan : బృందావన్ ఆలయ సమీపంలో భవనం కూలి ఐదుగురి మృతి
ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లోని ఆలయ సమీపంలో భవనం బాల్కనీ కుప్పకూలడంతో ఐదుగురు మరణించారు. బృందావన్‌లోని బాంకే బిహారీ ఆలయానికి వెళ్లే రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది....
Lucknow Building Collapse: లక్నోలో బిల్డింగ్ కూలి ముగ్గురు మృతి.. శిథిలాల కింద మరింత మంది.. కొనసాగుతున్న సహాయక చర్యలు
ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, జాతీయ విపత్తు నిర్వహణా బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇప్పటివరకు శిథిలాల కింద చిక్కుకున్న 12 మందిని అధికారులు రక్షించారు.
Warangal: భవనం ప్రహరీ గోడ కూలి ఇద్దరు కూలీల మృతి
వరంగల్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. నగరంలోని చార్‌బౌళిలో ఓ పాత భవనం కూల్చివేస్తున్న క్రమంలో ఒక్కసారిగా భవనం ప్రహరీ గోడ కూలింది. దీంతో గోడ కింద ఇద్దరు కూలీలు చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.
Building Collapse : పూణేలో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఐదుగురు మృతి
మహారాష్ట్రలోని పూణేలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం కూలటంతో ఐదుగురు మరణించారు.
Building Collapse : కదిరిలో భవనాలు కుప్పకూలిన ఘటనలో ఆరుగురు మృతి
అనంతపురం జిల్లా కదిరిలో భవనాలు కుప్పకూలిన ఘటనలో సహాయక చర్యలు పూర్తయ్యాయి. ఇప్పటివరకు మొత్తం ఆరుగురు చనిపోయినట్లుగా గుర్తించారు. వారి మృతదేహాలను వెలికి తీశారు.
Building Collapsed : కదిరిలో కూలిన మూడంతస్తుల భవనం – ముగ్గురు మృతుల్లో ఇద్దరు చిన్నారులు
అనంతపురం జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. కదిరి చైర్మన్‌వీధిలో వరద ఉధృతికి మూడు భవనాలు కూలిపోయాయి.
Building Collapse : బెంగళూరులో కుప్పకూలిన మరో భవనం
బెంగళూరులో మరో భవనం కుప్పకూలింది. బెంగళూరు మిల్క్ యూనియన్ లిమిటెడ్ సిబ్బంది నివాసం ఉంటున్న మూడు అంతస్తుల భవనం కూలిపోయింది.
Building Collapse : చూస్తుండగానే కుప్పకూలిన భవనం.. వైరల్ వీడియో
అందరు చూస్తుండగానే భవనం కుప్పకూలి పోయింది. ఈ దృశ్యాలను స్థానికులు కెమెరాల్లో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ గా మారింది.