building pipes

    షాకింగ్ : ఇంట్లో నీళ్ల పైపుల ద్వారా కరోనా వైరస్ వస్తోంది!

    February 12, 2020 / 06:18 AM IST

    కరోనా వైరస్ గాలి ద్వారానే కాదు.. పైపుల ద్వారా కూడా వస్తోంది. హాంగ్ కాంగ్ లోని ఓ అపార్ట్ మెంట్ భవనమే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం.. ఆ భవనంలో ఉండే ఇద్దరు వ్యక్తులకు కరోనా వైరస్ వ్యాపించింది. ఇంట్లో నుంచి వారిద్దరూ కాలు బయట పెట్టలేదు. కనీసం ఒకరినొకరు

10TV Telugu News