-
Home » Bull Hits
Bull Hits
వామ్మో.. మార్నింగ్ వాక్కు వెళ్లిన వృద్ధుడిని పొడిచి పొడిచి చంపిన ఎద్దు.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో
January 25, 2024 / 10:50 PM IST
వృద్ధుడు నిర్జీవంగా రోడ్డుపై పడిపోయినప్పటికీ.. కోపంతో కాలు దువ్వుతూ ఎద్దు అతడిపై దాడి చేస్తూనే ఉంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.