Home » Bull Visited SBI Branch
కొన్ని జంతువులు అకస్మాత్తుగా కార్యాలయాల్లోకి వచ్చిన సంఘటనల గురించి విన్నాం. అలాంటిదే ఉత్తరప్రదేశ్లో జరిగింది. బ్యాంకులో ఎద్దు ప్రత్యక్షమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.