-
Home » Bullet Baba temple
Bullet Baba temple
బుల్లెట్ బండికి గుడి కట్టిన ప్రజలు.. ఈ వింత గుడి విశిష్టత ఏంటో తెలుసా?
December 22, 2023 / 01:17 PM IST
చెట్లను పూజించడం.. జంతువులను పూజించడం చూసాం.. సెలబ్రిటీలకు గుడి కట్టడం కూడా చూసాం.. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్‌కి గుడి కట్టి దేవతలా ఆరాధిస్తున్నారు అక్కడి ప్రజలు.. ఆశ్చర్యంగా ఉందా? చదవండి.